అల్లాదిన్ మూవీ కి వెంకటేష్, వరుణ్ తేజ్ వాయిస్

F2 Actors Venkatesh Daggubati-Varun Tej Lend Their Voices For Aladdin, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Venkatesh And Varun Lent Their Voices For Aladdin Movie, Venkatesh and Varun Tej adding new level of magic to Hollywood movie, Venkatesh And Varun Tej Special Attraction For Aladdin Movie, Venkatesh And Varun Tej Voice For Aladdin Movie, Venky & Varun Adding Fun to the Hollywood Film
Venkatesh And Varun Tej Voice For Aladdin Movie

ప్రేక్షకులను అలరించిన కార్టూన్ సీరియల్ అల్లా దిన్ ను వాల్ట్ డిస్నీ పిక్చర్స్ గాయ్ రిట్చయ్ దర్శకత్వంలో హాలీవుడ్ మూవీ గా రూపొందించింది. జీనీ గా విల్ స్మిత్, అల్లా దిన్ గా మేనా మసూద్, ప్రిన్స్ జాస్మిన్ గా నయోమి స్కాట్ నటించిన మ్యూజికల్, రొమాంటిక్, ఫాంటసీ, ఎడ్వంచర్ ఫిల్మ్ మే నెల 24 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

F 2 మూవీ తో అలరించిన వెంకటేష్, వరుణ్ తేజ్ లు అల్లా దిన్ మూవీ తెలుగు వెర్షన్ లో ప్రధాన పాత్రలకు వాయిస్ ను ఇచ్చి మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. జీనీ కి వెంకటేష్, అల్లా దిన్ కు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. అల్లాదిన్ చిత్ర యూనిట్ తెలుగు టీజర్ ను రిలీజ్ చేసింది. అబ్బాయి అమ్మాయిని కలిసాడు . అబ్బాయి జీనీ ని కలిసాడు.జీనీ అబ్బాయి మూడు కోరికలు తీర్చాడు. తరువాత ఏం జరిగిందో 24 వ తేదీ తెలుసుకోండని అంటూ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]


[youtube_video videoid=53HvB3Yrgik]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.