డ‌్యూయెల్ రోల్‌లో జాన్వీ క‌పూర్‌

Janhvi Kapoor To Play Dual Role,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Janhvi Kapoor To Act in Dual Role,Actress Janhvi Kapoor To Play Different Roles in Her Next Film,Janhvi Kapoor New Movie Updates,Janhvi Kapoor To Act Double Role in Her Upcoming Movie,Janhvi Kapoor Next Project Update
Janhvi Kapoor To Play Dual Role

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి… ప‌లు చిత్రాల్లో ద్విపాత్రాభిన‌యంతో అల‌రించారు. ఇప్పుడు శ్రీ‌దేవి బాట‌లోనే… ఆమె త‌న‌య జాన్వీ క‌పూర్ కూడా వెళ్ళనుందని బాలీవుడ్ టాక్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే… త్వ‌ర‌లో జాన్వీ ఓ హార‌ర్ మూవీ చేయ‌బోతున్న‌ సంగ‌తి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

`స్త్రీ` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ త‌రువాత టాలెంటెడ్ యాక్ట‌ర్ రాజ్‌కుమార్ రావ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమా ద్వారా హార్ధిక్ మెహ‌తా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నాడు. కాగా… `రూహ్ అఫ్‌జా` అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో రూహీ, అఫ్‌స‌న అనే రెండు భిన్న పాత్ర‌ల్లో జాన్వీ ద‌ర్శ‌న‌మిస్తుంద‌ట‌. మ‌రి… ఈ ద్విపాత్ర‌ల్లో ఈ టాలెంటెడ్ బ్యూటీ ఏ మేర‌కు మెప్పిస్తుందో చూడాలి. కాగా… జూన్‌లో ప‌ట్టాలెక్క‌నున్న `రూహ్ అఫ్‌జా` వ‌చ్చే ఏడాది మార్చి 20న తెర‌పైకి రానుంది.

[subscribe]

[youtube_video videoid=lDv8wGWOeQw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.