ఇరుముడి సెకండ్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

Irumudi Second Single Release Date Locked

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’ (తమిళంలో ‘ఇరుముడికట్టు’). తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక స్వచ్ఛమైన ‘ఇంటి అనుభూతిని’ అందించేలా రూపొందించిన ఈ రెండవ పాట ‘యాాలలో యాాలలో’ (తెలుగు) / ‘మనసు తన్నాల’ (తమిళ్) ను ఆగస్టు 3న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా బేబీ నక్షత్ర వీరి కూతురు పాత్రలో నటిస్తుంది. మెలోడీ కింగ్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ అండ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ డ్రామాను 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.