కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన కల్ట్ క్లాసిక్ ఫీల్-గుడ్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద అస్సలు తగ్గడం లేదు. తొలి వీకెండ్‌లోనే ఊహించని రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్‌బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్ మరియు ప్రేక్షకుల నుంచి వస్తున్న విపరీతమైన ఆదరణతో ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే (ఫస్ట్ వీకెండ్) ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹40.1 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయపరిచింది.
యూత్ నుంచి వస్తున్న రిపీట్ రెస్పాన్స్‌తో థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఈసినిమా బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలువనుంది.
పెయిడ్ ప్రీమియర్స్ నుంచి మొదలైన కలెక్షన్ల ర్యాంపేజ్ ఆదివారం నాటికి మరింత పుంజుకుంది.మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మించిన ఈ చిత్రంలో మణిశర్మ సంగీతం, సాయి రాజేష్ కాన్సెప్ట్, రవి నంబూరి మేకింగ్ ప్రధాన బలంగా నిలిచాయి. వర్కింగ్ డేస్‌లో కూడా ఇదే జోరు కొనసాగేలా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























