ప్రశాంత్ నీల్ 418 విడుదల వాయిదా

Prashanth Neel’s 418 Release Postponed

ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ ‘418’ థియేట్రికల్ విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ 18న విడుదల కావాల్సి ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవల నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనల ద్వారా బాలీవుడ్ మరియు ఇతర భాషల ఎగ్జిబిటర్ల నుంచి విశేష స్పందన లభించడంతో, ఈ సినిమాను కేవలం సౌత్ భాషలకే పరిమితం చేయకుండా హిందీతో పాటు పాన్-ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

అన్ని భాషల్లో ఒకేసారి విస్తృతంగా రిలీజ్ ప్లాన్ చేసేందుకే ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. నూతన విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.