బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న మండాడి

mandaadi 5 days collections

సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టిస్తోంది. మహిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్‌రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన నాటి నుంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదలైన ఈ చిత్రం, కేవలం 5 రోజుల్లోనే ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో కలెక్షన్లు రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా ₹65 కోట్ల క్లబ్‌లో చేరింది.ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 5 రోజుల్లో సుమారు ₹6 కోట్ల నుంచి ₹8 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో తక్కువ థియేట్రికల్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా, మొదటి 5 రోజుల్లోనే ప్రీ-రిలీజ్ బిజినెస్ రికవరీ పూర్తి చేసి బ్రేక్ ఈవెన్ మార్క్‌ను విజయవంతంగా దాటేసింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్లీన్ హిట్ స్టేటస్‌తో లాభాల బాట పట్టింది.

మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు, మౌత్ టాక్ బాగుండటంతో రాబోయే రోజుల్లో కూడా థియేటర్లలో ‘మండాడి’ రన్ మరింత బలంగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.ఈ వారంలో ఈసినిమా 100కోట్ల క్లబ్ లోన్ చేరనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.