100కోట్ల క్లబ్ చేరువలో మా ఇంటి బంగారం

Maa Inti Bangaram Nears the ₹100 Crore Milestone

సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రం తాజాగా వరల్డ్ వైడ్ కలెక్షన్లలో 96.5 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్‌ను అధిగమించి, అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్‌ వైపు దూసుకుపోతోంది.ఈ వీకెండ్ కల్లా 100కోట్ల క్లబ్ లో చేరనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈ చిత్రం విజయవంతంగా 3వ వారంలో రన్ అవుతోంది. కొత్త సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, థియేటర్లలో ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ అస్సలు తగ్గడం లేదు. తెలుగు సినీ చరిత్రలోనే ‘బిగ్గెస్ట్ ఎవర్ ఫిమేల్ లీడ్ ఫిల్మ్’ గా నిలిచి ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డును నెలకొల్పింది.

సమంత అద్భుతమైన నటన, బలమైన భావోద్వేగాలతో కూడిన కథ ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేస్తున్నాయి.నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈసినిమాను సమంత తన సొంత బ్యానర్ ట్రాలల మూవింగ్ పిక్చర్స్ పై నిర్మించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈసినిమాలో గుల్షాన్ దేవయ్య విలన్ పాత్రలో నటించగా శ్రీముఖి , శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.