ఇట్లు అర్జున విడుదల వాయిదా

Itllu Arjuna Release Postponed Once Again

కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో, యంగ్ అండ్ టాలెంటెడ్ అనిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు అర్జున’ . అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి మేకర్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముందుగా అనుకున్నట్లుగా అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదని, అనివార్య కారణాల వల్ల విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.నిజానికి ఈనెల 9నే విడుదలకావల్సిన ఈసినిమా వాయిదా పడగా ఇప్పుడు మరోసారి వెనక్కివెళ్లిపోయింది. అయితే ప్రేక్షకులకు పర్ఫెక్ట్ అండ్ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికే కాస్త సమయం తీసుకుంటున్నామని తెలిపారు. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన సరికొత్త విడుదల తేదీని వెల్లడించబోతున్నట్లు స్పష్టం చేశారు. “అర్జున్స్ లవ్ విల్ బి హర్డ్ ఇన్ థియేటర్స్ విత్ ఎ డబుల్ బ్యాంగ్” అంటూ మేకర్స్ అభిమానుల్లో జోష్ నింపారు.

సంగీత సంచలనం తమన్ అందించిన స్వరాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మహేష్ ఉప్పాల డైరెక్షన్ లో ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల ఈసినిమాను నిర్మిస్తునారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.