బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కింగ్’ . ‘పఠాన్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్పై ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ స్టన్నింగ్ పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ భారీ ప్రాజెక్ట్‌ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. “కాతిల్ నహీ… ఆషిక్ హూన్” అంటూ రిలీజ్ చేసిన షారూఖ్ ఖాన్ ఇంటెన్స్ అండ్ స్టైలిష్ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
ఈ సినిమాలో షారూఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్, దీపికా పదుకొణే, అభిషేక్ బచ్చన్ మరియు అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్వరాల సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ రేంజ్ మరింత పెరిగింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























