లెనిన్ ట్రైలర్ అదిరింది

Lenin Trailer Out Now

అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ బాక్సాఫీస్ వేటకు సిద్ధమైంది. మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ ఈరోజు సాయంత్రం ఈ చిత్ర పవర్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో అఖిల్ మునుపెన్నడూ చూడని రగ్గడ్ అండ్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. ఇందులో అఖిల్ మాస్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్, మరియు హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అయ్యాయి.తమన్ బీజీఎమ్ ట్రైలర్ కు మరో ఆకర్షణగా నిలిచింది. ఈచిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగాసితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇక ఈసినిమాపై అక్కినేని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈసినిమాతో సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని బలంగా నమ్ముతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.