హీరో నితిన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘అలియాస్ రుక్మిణి’ . మురళి కాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘రుకు రుకు రుక్మిణి’ లిరికల్ సాంగ్‌ను అధికారికంగా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పాటలో నితిన్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్, ఆఫియా సయ్యద్ గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటకి విజయ్ బుల్గన్ అందించిన బాస్కట్ అండ్ క్యాచీ మ్యూజిక్ యూత్‌ని ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ చేసేలా ఉంది. పూర్ణాచారి అందించిన సాహిత్యం పాటకు మరింత జోష్ తీసుకొచ్చింది.
యూనిానిమస్ ప్రొడక్షన్స్ మరియు దీప్తి గంటా నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ సింగిల్‌తోనే సినిమాపై అంచనాలను భారీగా పెంచేసిన ఈ చిత్ర యూనిట్, థియేటర్లలో సరికొత్త వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























