పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ సుజీత్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఓజీ. కేవలం అడ్వాన్స్ సేల్స్ తోనే 90కోట్లు సొంతం చేసుకున్న సినిమా ఈరోజు భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది.ఇక ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమాలో పవన్ ను సుజీత్ నెవెర్ బిఫోర్ రోల్ లో చూపించారని ఎలివేషన్ షాట్స్ అదిరిపోయాయని ఓవరాల్ గా సినిమా సూపర్ అంటూ టాక్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓజీ చూసి ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఓజీ కేవలం సినిమా కాదు ఫ్యాన్స్ కు పండుగ లాంటిది. సుజీత్ , తమన్ కలిసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. డివివి దానయ్య అలాగే టీం అందరికి అభినందనలు అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
ఇక ఈసినిమా మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకోనుంది. ఓజీ ప్రపంచ వ్యాప్తంగా 120 – 130కోట్ల మధ్యలో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. పవన్ కెరీర్ లో ఇవే బిగ్గెస్ట్ కలెక్షన్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























