యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, దసరా పండుగ కానుకగా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో, వీకెండ్ సెలవులను ఈసినిమా పూర్తిగా క్యాష్ చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మేకర్స్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ చిత్రం విడుదలైన మొత్తం 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 19.8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. శ్రీవిష్ణు కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచింది.
థియేటర్లలో ఆడియన్స్ నవ్వులు పూయిస్తున్న ఈసినిమా వీకెండ్ ముగిసేసరికి కలెక్షన్స్ మరింత బలపడటంతో, రాబోయే వర్కింగ్ డేస్‌లోనూ ఈ జోరు కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























