దసరాకి శ్రీవిష్ణు నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్

Sree Vishnu’s Next Project Title Announcement on Eve of Dussehra

టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన కథలతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు జనకీరామ్ మరెళ్ల దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ మరియు స్కంద వాహవ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ అందించారు. దసరా పర్వదినం సందర్భంగా, ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను అక్టోబర్ 2న మధ్యాహ్నం 12:06 గంటలకు విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఉండే ఈ చిత్రం టైటిల్ ఏదో అన్న ఉత్కంఠ ఇప్పుడు టాలీవుడ్ అభిమానుల్లో పెరుగుతోంది. ఇక ఈసారి శ్రీవిష్ణు ఏ కొత్త పాత్రలో, ఏ కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నాడో చూడాలని అభిమానుల్లో హైప్‌ పెరిగిపోయింది. దసరా కానుకగా రానున్న ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్‌ కోసం శ్రీవిష్ణు వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్‌తోనే ఫ్యాన్స్‌కి భారీ సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.