బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ పతాకంపై రూపొందుతున్న సాహు గారపాటి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ అందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కిష్కింధపురి సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది. అయితే, ఈ సినిమా ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తి చేసుకోవడం విశేషం. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి A సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీనిని బట్టి ఈ చిత్రంలో ఇంటెన్స్, మరియు రా యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని స్పష్టమవుతుంది. ఇక ఈ సందర్భంగా చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్ సినిమా యొక్క థ్రిల్లింగ్ కథాంశాన్ని చూచాయగా వెల్లడిస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Jagapathi Babu Speech | Ghaati Movie Press Meet | Anushka Shetty | Vikram Prabhu | Krish Jagarlamudi
04:33

Kishkindhapuri Crazy Interview With Car Radio | Bellamkonda Sreenivas | Koushik Pegallapati | TFN
23:25

A Stranger Comes to Her Home With a Marriage Proposal | A Surprising Twist | Siddharth | Catherine
03:56

Happy Vinayaka Chavithi 2025 ✨ | వినాయక చవితి శుభాకాంక్షలు | Ganesh Chaturthi | Telugu Filmnagar
00:31
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























