కంగువ.. సూర్య కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్‌

Kanguva Box Office Day 1 Suriya Gets Career Highest Opening

స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా 58.62 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. రెండు డిఫరెంట్ రోల్స్ లో సూర్య నటన, హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్, లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్ ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కంగువలో ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి మెప్పించడంలో మూవీ టీమ్ సక్సెస్ అయ్యారు. హీరో సూర్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకునే దిశగా ‘కంగువ’ బాక్సాఫీస్ జర్నీ బిగిన్ చేసింది. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించారు.

ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.