యంగ్ అండ్ డైనమిక్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా, తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ హై-స్టేక్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘సిగ్మా’. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకావడానికి రెడీగా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటించగా, సంపత్ రాజ్, శివ్ పండిట్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఎస్ స్వరపరిచిన సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
హై-వోల్టేజ్ రీచ్, యాక్షన్ ఎపిసోడ్స్ మరియు పవర్‌ఫుల్ డ్రామాతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























