భారీ ఓపెనింగ్స్ దిశగా దృశ్యం : ది కన్‌క్లూజన్

Drishyam The Conclusion Off to an Excellent Start with Advance Bookings

బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దృశ్యం 3’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం విడుదల కాకముందే నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ లలో తొలిరోజే ఏకంగా 2.5 లక్షలకు పైగా (250K+) టికెట్లను విక్రయించి రికార్డు నమోదు చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలకు మరో 12 గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అజయ్ దేవగన్ సినీ కెరీర్‌లోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించబోతున్న చిత్రంగా ‘దృశ్యం 3’ నిలవబోతోందని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

విజయ్ సల్గాంకర్ అండ్ ఫ్యామిలీ మిస్టరీకి ముగింపు కార్డు పడనున్న ఈ ‘ది కన్‌క్లూజన్’ ఎపిసోడ్‌పై నార్త్ ఆడియన్సులో భారీ అంచనాలు వున్నాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.