టాలీవుడ్‌లో ప్రస్తుతం జోరుమీదున్న నిర్మాణ సంస్థ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. జపయజయలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను నిర్మిస్తోంది. అది కూడా అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ అభిరుచికి తగ్గట్టుగా అన్ని రకాల జానర్లలో పలు అద్భుతమైన ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’, అడివి శేష్ హీరోగా వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్షన్ లో ‘జీ2’ సినిమాలను నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బ్యానర్ తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది. ఈ మూవీకి క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్.
‘రణమండల’ అనే పేరుని ఫిక్స్ చేసిన మేకర్స్, ఈ సందర్భంగా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ చూస్తుంటే, హనుమంతుడి నేపథ్యంలో మైథాలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నటించనున్న నటీనటులు, దర్శకుడు, ఇతర టెక్నిషియన్లకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































