డైరెక్టర్ హరీష్ శంకర్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రామయ్యా వస్తావయ్యా.ఎన్టీఆర్ కితోడు అప్పటికీ మిరపకాయ్,గబ్బర్ సింగ్ లతో హరీష్ ఫీక్ సక్సెస్ చూడడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే రామయ్యా వస్తావయ్యా ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.దానికి కారణం ఏంటో రీసెంట్ ఇంటర్వ్యూ లో చెప్పేశాడు హరీష్ శంకర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెకండ్ హాఫ్ అనుకున్నట్లుగా రాలేదని మెయిన్ విలన్ ముందుగానే చనిపోవడంతో ఇక చూడడానికి ఏముంది అని ప్రేక్షకులు ఫీల్ అయ్యారని అందుకే అనుకున్న సక్సెస్ రాలేదని హరీష్ వెల్లడించాడు.అయితే అన్ని సినిమాలకంటే ఈసినిమా కోసమే చాలా కష్ట పడ్డానంటూ చెప్పుకొచ్చాడు.
ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్.మాస్ మహారాజా రవితేజ,భాగ్య శ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు.ఈ ఆగస్టు 15న రిలీజ్ కానుంది.సాంగ్స్ ,టీజర్ లు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో భారీ హైప్ వుంది.ప్రస్తుతం హరీష్ ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా వున్నాడు.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























