హైందవ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Haindava Teaser Release Date Locked

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ఆకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’ . ఆధ్యాత్మికత, దైవిక శక్తులు మరియు భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో దశావతారాల ఆలయం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. దేవాలయ పరిరక్షణ కోసం హీరో పోరాడే తీరు, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే రామ-కృష్ణ నామజపం, లియోన్ జేమ్స్  అందించిన అదిరిపోయే మ్యూజిక్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

ఇక ఈసినిమా టీజర్ రానుంది. ఈనెల 14న టీజర్ ను రిలీజ్ చేయనున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మహేష్ చందు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, శివెంద్ర సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.