న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 24న ‘ప్యారడైజ్’ తమిళ్లో రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది రెవల్యూషనరీ ఫిలిమ్. మదర్ ఎమోషన్ కూడా ఉంటుంది. తప్పకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అందరికీ థాంక్యూ. నాని గారు ఒక రెబల్ క్యారెక్టర్లో కనిపిస్తారు. తన ప్రాంతం కోసం, తన ప్రజల కోసం, తన ఉనికి కోసం, తన తల్లి కోసం ఎలా పోరాడారు అనేది ఈ సినిమా ప్రధాన అంశం. డీవోపీ సాయి గారు చాలా అద్భుతమైన కెమెరా వర్క్ ఇచ్చారు. అనిరుద్ గారి మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























