రణబాలి నుండి ఫస్ట్ సాంగ్ రానుంది

Ranabaali First Song Gets a Release Date

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ చిత్రం నుంచి మొదటి పాట విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా నుంచి ‘ఏందయ్య సామి’ అనే మొదటి పాటను సెప్టెంబర్ 21న అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్న ఈ పెళ్లి పాట ప్రమోషనల్ బిట్ ఇప్పటికే సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొంది వైరల్‌గా మారింది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా పోప్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.