ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ ‘418’ థియేట్రికల్ విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ 18న విడుదల కావాల్సి ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనల ద్వారా బాలీవుడ్ మరియు ఇతర భాషల ఎగ్జిబిటర్ల నుంచి విశేష స్పందన లభించడంతో, ఈ సినిమాను కేవలం సౌత్ భాషలకే పరిమితం చేయకుండా హిందీతో పాటు పాన్-ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
అన్ని భాషల్లో ఒకేసారి విస్తృతంగా రిలీజ్ ప్లాన్ చేసేందుకే ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. నూతన విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x

Mandaadi Public Talk | Mandaadi Public Review | Suhas | Soori | Mahima Nambiar | GV Prakash | TFN
09:05

Terrifying Black Magic On Fly | Eega Telugu Movie Scenes | Nani | Samantha | Kiccha Sudeep
08:16

Sardar 2 Public Talk Telugu | Sardar 2 Public Review | Karthi | SJ Suryah | MalavikaMohanan | Ashika
02:25

Sardar 2 Team Funny Chit-Chat With Supriya Yarlagadda | Karthi | Malavika Mohanan | Ashika Ranganath
39:31
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























