అఖండ 2 హంగామా .. వర్కింగ్ డేలో థియేటర్లు & షోలు పెరిగాయి 

Akhanda 2 Mania: Theatres and Shows Increased Even on a Working Day

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 బాక్సాఫీస్ వద్ద   కాసుల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ వీకెండ్ లో అద్భుతమైన రన్ తో  సెన్సేషనల్ వసూళ్లను  బ్రేక్ ఈవెన్ కు చేరువైన  ఈసినిమా కీలకమైన మండే  టెస్ట్ కూడా పాస్ అయిపోయింది. వర్కింగ్ డే లోకూడా  ఎక్స్ట్రాడినరీ  హోల్డ్  కొనసాగిస్తోంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మార్నింగ్ షో నుండే థియేటర్లలో  మంచి అక్యుపెన్సీ ను సొంతం చేసుకోగా  హైదరాబాద్ సిటీలో ఫస్ట్ , సెకండ్ షోస్ ఫుల్ అవుతున్నాయి. దాంతో  అదనంగా  షోలు వేస్తున్నారు.బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా టికెట్స్ రేట్లు తగ్గించి ప్రదర్శిస్తున్నారు.  ఈవారంలో  బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసి  లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. 

ఇక ఈసినిమా తో బాలయ్య – బోయపాటి  కాంబో వరుసగా  నాలుగో విజయాన్ని  ఖాతాలో వేసుకున్నారు. డివోషనల్ టచ్ తో పవర్ ఫుల్  యాక్షన్ డ్రామాగా  తెరకెక్కిన ఈసినిమాలో సంయుక్త  కథానాయికగా నటించగా హర్షాలి మల్హోత్రా  కీలక పాత్రలో  కనిపించింది. థమన్ సంగీతం అందించగా 14 రీల్స్ ప్లస్ నిర్మించింది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.