విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ . హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ సొంతం చేసుకుంది .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తూ మేకర్స్ రేపు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ వేడుకలోనే చిత్రబృందం సందడి చేయనుండగా, అదే రోజు నుంచి థియేట్రికల్ బుకింగ్స్ కూడా ఓపెన్ కానున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కి లభించిన మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ చూస్తుంటే, అక్టోబర్ 30న థియేటర్లలో విక్టరీ వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ డ్రామా మరియు త్రివిక్రమ్ మేజిక్ ప్రేక్షకులను విశేషంగా అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.
శ్రీనిధి శెట్టి, కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నారా రోహిత్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా ఆదర్శ కుటుంబం థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























