ఇట్లు అర్జునను థియేటర్లలో ఎందుకు చూడాలంటే ?

Reasons to Watch Itlu Arjuna in Theatres

నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను థియేటర్లలోనే ఎందుకు చూడాలో తెలిపే ప్రధాన కారణాలు:

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూగ యువకుడిగా అనీష్ సాహసోపేత నటన: తొలి సినిమాతోనే ఎటువంటి సంభాషణలు లేని ఒక మూగ, చెవిటి యువకుడి పాత్రను ఎంచుకుని అనీష్ చూపించిన అభినయం, భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

థమన్ ఎస్ అందించిన చార్ట్‌బస్టర్ ఆల్బమ్: మ్యూజిక్ సెన్సేషన్ థమన్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీ-రికార్డింగ్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి.

దిగ్గజ స్టార్ల మద్దతు & గ్రాండ్ ప్రమోషన్స్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేయడం, మ్యూజికల్ ఈవెంట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నాగార్జున, అఖిల్ విచ్చేయడం సినిమా రేంజ్‌ను పెంచేశాయి.

అనీష్ – అనస్వర రాజన్ లవ్లీ కెమిస్ట్రీ: స్క్రీన్ పై ఈ జంట మధ్య వచ్చే సన్నివేశాలు, భావోద్వేగాలు ప్రతీ ఒక్కరి హృదయాలను హత్తుకునేలా మహేష్ ఉప్పల తెరకెక్కించారు.

వెంకీ కుడుముల నిర్మాణ విలువలు: దర్శకుడిగా వరుస విజయాలు అందుకున్న వెంకీ కుడుముల ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై ప్రొడక్షన్ వాల్యూస్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.