కళ్యాణ్ బాబూ.. ఈ పుట్టినరోజు నీకు మరీ ప్రత్యేకం

Megastar Chiranjeevi Special Wishes To Pawan kalyan on His Birthday

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తన సోదరుడు, టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. అందులో తమ్ముడిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న మెగాస్టార్.. కళ్యాణ్ బాబూ, ఈ పుట్టినరోజు నీకు మరీ ప్రత్యేకం అని పేర్కొన్నారు. దీంతో ఈ అన్నదమ్ముల అనుబంధాన్ని మెచ్చుకుంటూ మెగా ఫ్యాన్స్ నెట్టింట ప్రసంశలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.