ఒకటి రెండు సినిమాలకే పాన్ ఇండియా రేంజ్ లో హిట్ ను కొట్టడం అంటే మాములు విషయం కాదు. కానీ సరైనా సినిమా పడితే అది సాధ్యమే అని నిరూపించాడు కుర్ర హీరో తేజ సజ్జ. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు తేజ సజ్జ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈసినిమా ఇక్కడ మాత్రమే కాదు ఏకంగా దేశవ్యాప్తంగా పేరును సొంతం చేసుకున్నాడు. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీ లో కూడా సందడి చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈసినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ రీసెంట్ గానే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ను గ్లింప్స్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఏప్రిల్ 18వ తేదీన ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు. కాగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
Glad to be joining forces with the SuperHero @TejaSajja123 for our prestigious #PMF36 ❤️🔥
An adventurous saga of #SuperYodha 🥷
Directed by @Karthik_gatta 💥
Produced by @vishwaprasadtg ✨Title Announcement Glimpse on 𝗔𝗣𝗥𝗜𝗟 𝟭𝟴𝘁𝗵 😎
Stay tuned 🔥 pic.twitter.com/h3VjtaslHW
— People Media Factory (@peoplemediafcy) April 15, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: