ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల హవా ఎంత పెరిగిపోయిందో చూశాం కదా. థియేటర్లలో సినిమా వచ్చిన కొద్ది రోజులకే ఇప్పుడు ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. అందుకే ఈమధ్య థియేటర్లలో చూడకపోయినా ఓటీటీ లోకి వచ్చినప్పుడు చూడొచ్చులే అని చూసే వారు కూడా లేకపోలేదు. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఓటీటీలో టాప్ స్థానంలో కొనసాగుతున్న అమెజాన్ ప్రైమ్ వీడియో తన పరిధిని విస్తరించేందుకు సిద్దమైంది. ఈనేపథ్యంలోనే తాజాగా ముంబైలో ఓ ఈవెంట్ ను నిర్వహించి తమ అప్ కమింగ్ ప్రాజెక్ట్ లను అనౌన్స్‌మెంట్ చేసింది.
పలు క్రేజీ ప్రాజెక్ట్స్ రైట్స్ ను సొంతం చేసుకొని తమ ఫ్లాట్ ఫామ్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. మరి ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గేమ్ ఛేంజర్
గేమ్ ఛేంజర్
ఉస్తాద్ భగత్ సింగ్
హరిహర వీరమల్లు
ఫ్యామిలీ స్టార్
తమ్ముడు
ఓం భీమ్ బుష్
గాటి
కంగువ
కాంతార ఛాప్టర్ 2
ఒరిజినల్ మూవీస్
ఉప్పు కప్పు రంబు
చీకటిలో
టాక్ షో
ది రానా కనెక్షన్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: