మీ లవ్, సపోర్ట్ కు థ్యాంక్స్

anupama parameswaran thanks to audience

కెరీర్ ప్రారంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తన ఉంగరాల జుట్టుతో, అభినయంతో ఎంతో మంది యువతకు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే మధ్యలో కాస్త ఫ్లాప్స్ తో కెరీర్ డల్ అయినా ఇప్పుడు మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉండగా త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు అనుపమ పరమేశ్వరన్ తన పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ మేరకు తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ తనకు సపోర్ట్ ఇచ్చినవారికి థాంక్స్ చెబుతుంది. ఈరోజుతో 28 ఏళ్లు వచ్చాయి.. నా లైఫ్ ను మన లైఫ్ చేసినందుకు థ్యాంక్స్. ఈరోజు నా పుట్టినరోజు సెలబ్రేషన్ తో పాటు నేను నటి అయి డికెడ్ కూడా అయిపోయింది. నా 18వ సంవత్సరం నుండి నా ప్రతి అడుగును చూస్తున్నారు.. నా ఆటుపోట్లలో నాకు తోడుగా ఉన్నారు. మీ సపోర్ట్, లవ్ నా ప్రయాణంలో ముందుకు వెళ్లడానికి ఇంధనంలా పనిచేస్తుంది అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + fifteen =