బెల్లంకొండ శ్రీనివాస్ న్యూ మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

bellamkonda srinivas 10th movie title and first look update

ప్రామిసింగ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. హీఎస్ఎస్10 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా పలు కీలకమైన షెడ్యూల్స్ ను సైతం ముగించుకుంది. ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు. ఈసినిమాా ఫస్ట్ లుక్, గ్లింప్స్ ను జనవరి 3వ తేదీన శ్రీనివాస్ బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ జ్ఞానేష్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌లుగా వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =