నవీన్ పోలిశెట్టి,అనుష్క జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. అనౌన్స్ అయినప్పడినుండే ఈసినిమా హైప్ తెచ్చుకోగా రీసెంట్ గా రిలీజైన సాంగ్స్ ,టీజర్ తో ఆ హైప్ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు తాజాగా ట్రైలర్ కూడా విడుదలైయింది.ఇక ఈ హిలేరియస్ ట్రైలర్ తో సినిమా పక్కా హిట్ అనేలా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ లో డైలాగ్స్ కూడా తోడు నవీన్ కామెడీ టైమింగ్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అయ్యాయి. ఓవరాల్ గా ట్రైలర్,సినిమా కు మంచి బూస్ట్ ఇచ్చింది.ఈసినిమాలో నవీన్ స్టాండ్ అప్ కమెడియన్ గా నటించగా అనుష్క చెఫ్ గా కనిపించనుంది.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాను మహేష్ బాబు డైరెక్ట్ చేయగా యూవీ క్రియేషన్స్ నిర్మించింది.అర్జున్ రెడ్డి ఫేమ్ రధాన్ సంగీతం అందించాడు.సెప్టెంబర్ 7న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Jathi Rathnalu Movie Making | Keerthy Suresh | Naveen Polishetty | Faria Abdullah | Anudeep KV | TFN
02:03
Miss Shetty Mr Polishetty Teaser Launch Highlights | Anushka Shetty | Naveen Polishetty | Radhan
03:46
Pooja Hegde Fun with Naveen Polishetty | Radhe Shyam Pre Release Event | Prabhas | Krishnam Raju
05:46
Jathi Ratnalu 2 Movie Update | Naveen Polishetty | Faria Abdullah | Priyadarshi | Rahul Ramakrishna
01:38
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: