గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూాడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతంచేసుకుంది. హాలీవుడ్ లెవల్లో ఉన్న విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. తాజాగా ఈసినిమా నుండి మొదటిపాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యా మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా నీజతై అంటూ వచ్చే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ సాంగ్ ను జులై 31వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: