పవన్ కళ్యాణ్,సాయి తేజ్ కలిసి నటించిన బ్రో విడుదలకు సిద్దమవుతుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ఆడియో లోని సాంగ్స్ ను ఒక్కొక్కటి గా రిలీజ్ చేస్తున్నారు.ఇటీవల ఈసినిమా నుండి మొదటి పాట మై డియర్ మార్కండేయ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇప్పుడు రెండో సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.తిరుపతిలోని ఎన్ వి ఆర్ జయశ్యాం థియేటర్లో సాయి తేజ్ ఈసాంగ్ లాంచ్ చేశాడు.జాణవులే అంటూ సాగే ఈ పాటను సాయి తేజ్,కేతిక శర్మ ఫై చిత్రీకరించారు.ఇక ఈసాంగ్ బాగుంది.కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్,ప్రణతి ఈసాంగ్ ను పాడారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#BabyLoveUBaby @IamSaiDharamTej 🫶
Here is #Jaanavule 💕 For Ur loved Ones and ur L🚙 Drives 🔊🎹♥️
Lively lines from @LyricsShyam gaaru ✍️#broSecondSingle is here for ur Hearts ♥️
SPEAKERS & EARPHONES 🔊 ON #jaanavule is 🩶#BroTheAvatar #Bro https://t.co/zWElDyo4z2
— thaman S (@MusicThaman) July 15, 2023
వినోదయం సీతంకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు సముధ్రఖని దర్శకుడు కాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే తోపాటు మాటలు అందిస్తున్నాడు.ప్రియా ప్రకాష్ వారియర్,బ్రహ్మజీ ,తణికెళ్ల భరణి,రోహిణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈనెల 28న ఈసినిమా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: