బోయపాటి రామ్ మూవీ అప్డేట్ 

BoypatiRapo movie latest update

ఉస్తాద్ రామ్,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈసినిమాలోని క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ ను పూర్తి చేశారు.24రోజుల పాటు ఈ ఫైట్ ను షూట్ చేశారు.సో బోయపాటి మరో సారి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చూపించనున్నాడు.దీనికి తోడు ఇటీవల ఫస్ట్ థండర్ తో వచ్చిన గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై అంచనాలు పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ డేట్ విషయంలో సందిగ్దత నెలకొంది.ముందుగా ఈసినిమాను దసరా బరిలో నిలుపాలని నిర్ణయించుకున్నారు.అందుకు తగ్గట్లు అక్టోబర్ 20న ఈసినిమా రిలీజ్ కానుందని అఫిషియల్ గా అనౌన్స్ చేసారు కూడా కానీ ఇప్పుడు అంతేకంటే ముందే ఆగస్టు లో సినిమా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట మేకర్స్.త్వరలోనే ఈరిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రానుంది.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు.ఈసినిమా తెలుగుతోపాటు హిందీ,తమిళ, కన్నడ,మలయాళ భాషల్లో కూడా విడుదలకానుంది.రామ్,బోయపాటి శ్రీను కు ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కానుంది.మరి ఈసినిమా వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =