CSI సనాతన్‌ సెన్సార్ కంప్లీట్

CSI Sanatan Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,CSI Sanatan,CSI Sanatan Movie,CSI Sanatan Telugu Movie,CSI Sanatan Movie Updates,CSI Sanatan Movie Latest News,CSI Sanatan Censor,CSI Sanatan Movie Censor,CSI Sanatan Movie Censor Report,CSI Sanatan Censor Report,CSI Sanatan Completes Censor Formalities,CSI Sanatan Censor Certificate,CSI Sanatan Movie Censor Certificate,CSI Sanatan Movie Censor Update

ఆది సాయికుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన లిస్ట్ లో దాదాపు ఆరడజను సినిమాలు ఉన్నాయి. అందులో ‘CSI సనాతన్‌’ ఒకటి. సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు శివశంకర్‌ దేవ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను అందించారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. దీనితో పాటు టికెట్ల ధరలను కూడా తెలియచేశారు మేకర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్సుల్లో 150 ఇంకా 177 రూపాయలుగా ఫిక్స్ చేయగా.. సింగిల్ స్క్రీన్స్ లో 110 రూపాయలు ఫిక్స్ చేస్తూ ప్రకటించారు.

కాగా ఈసినిమాలో ఆదికి జోడీగా మిషా నారంగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప, మ‌ధు సూద‌న్, వసంతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీగా జిశేఖ‌ర్, మ్యూజిక్ డైరెక్టర్ గా అనీష్ సోలోమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్‌ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =