కె జి ఎఫ్ మూవీ వివాదం పై దర్శకుడు వెంకటేష్ మహా స్పందన

Director Venkatesh Maha Responds To His Controversial Comments On KGF Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Director Venkatesh Maha,Venkatesh Maha,Venkatesh Maha Movies,Venkatesh Maha Latest News,Venkatesh Maha Interview,Venkatesh Maha Latest Interview,Venkatesh Maha New Interview,KGF Movie,KGF,Director Venkatesh Maha KGF Movie Controversy,Venkatesh Maha Apologises for His Comments on KGF Movie,Venkatesh Maha Reaction On KGF2

కేరాఫ్‌ కంచెరపాలెం చిత్రంతో టాలీవుడ్‌ కు దర్శకుడిగా పరిచయం అయిన వెంకటేష్‌ మహా. ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. దర్శకుడిగా ఈ రెండు చిత్రాలతో అలరించిన ఆయన ఆ తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌ కోసం `మోడర్న్ లవ్‌ హైదరాబాద్‌` అనే వెబ్‌ సిరీస్‌ చేశారు. ఇప్పుడు నటుడిగా బిజీ అవుతున్నారు. దర్శకుడు వెంకటేష్‌ మహా `బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు వెంకటేష్ వ్యాఖ్యలపై పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రోల్స్ కి గురవుతున్నారు. కె జి ఎఫ్ మూవీ వివాదం పై దర్శకుడు వెంకటేష్ మహా స్పందించారు. కె జి ఎఫ్ సినిమా కూడా చాలా మందికి నచ్చలేదనీ , వారంతా నాలాంటి అభిప్రాయంతోనే ఉన్నారనీ ,తా ను మాట్లాడింది కరెక్టే అంటూ మెసేజ్‌లు చేస్తున్నారనీ , ఒక ఎమోషన్‌లో ఒక కల్పిత పాత్రని విమర్శించాను, తప్ప రియల్‌ లైఫ్‌లో ఏ వ్యక్తినీ , ఏ క్రియేటివ్‌ పర్సన్‌ని విమర్శించలేదనీ , తక్కువ చేయలేదనీ , కాకపోతే తాను వాడిన భాష తప్పు, మాట్లాడిన పదాలు సరిగా లేవనీ , ఆ విషయంలో తాను క్షమాపణనలు తెలియజేస్తున్నాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =