జైలర్ – డిఫరెంట్ షేడ్స్ లో రజినీ?

Rajinikanth Different Shades In Jailer Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Rajinikanthnew Movie,Rajinikanthmovies,Upcoming Movie,Rajinikanthlatest Movie,Rajinikanthmovie Updates,Rajinikanthlatest Movie News,Rajinikanthnew Movie Update,Rajinikanthlatest Movie Update,Rajinikanth Movie,Rajinikanth,Rajinikanth Telugu Movie,Rajinikanth Movie Updates, Rajinikanth Movie Latest News,Rajinikanth,Rajinikanth Different Shades In Jailer,Rajinikanth Different Shades In Jailer Movie,Rajinikanth Shades In Jailer Movie,New Shades In Jailer Movie Rajinikanth,Rajinikanth Different Cool Shade In Jailer Movie,Rajinikanth Coolness In Jailer Movie,Rajinikanth,Opposedshades In Jailer Movie,Rajinikanth, Nelson,Anirudh,Tamannaah.Ramya Krishnan

తలైవా రజినీకాంత్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం అయితే తాను జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో రజినీకాంత్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దాంతో పాటు మరో రెండు, మూడు షెడ్స్ లో కనిపించనున్నాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్‌మోహన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కూడా ఈసినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + six =