Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      Nagarjuna Says He Is Proud to Present Itllu Arjuna

      ఇట్లు అర్జునను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది – నాగార్జున

      Priyadarshi Ram’s First Look as Muralidhar from ENE Repeat Released

      ఈఎన్ఈ రిపీట్ నుంచి మురళీధర్‌గా ప్రియదర్శిని రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్

    • న్యూస్
  • రివ్యూస్
    • ranabaali review in telugu

      రివ్యూ : రణబాలి – సాలిడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

      Comrade Kalyan review

      రివ్యూ : కామ్రేడ్ కళ్యాణ్

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు పుష్ప వంటి మాసీ ఫిల్మ్ లో నటించాలని ఉంది – అదితి రావు హైదరి

పుష్ప వంటి మాసీ ఫిల్మ్ లో నటించాలని ఉంది – అదితి రావు హైదరి

By
Team TFN
-
February 23, 2023
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Aditi Rao Hydari Expresses Her Wish To Do A Film Like Pushpa,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Pushpa Movie,Pushpa,Pushpa Telugu Movie,Pushpa Movie Updates,Pushpa Movie Latest News,Aditi Rao Hydari Expresses A Film Like Pushpa,Aditi Rao Express About Pushpa Movie,Aditi Rao Aditi Rao About Pushpa,Aditi Rao Hydari Manifest About Pushpa, Pushpa Film Being Expressed About Aditi Rao Hydari

    ప్రజాపతి (2006) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన అదితి రావు హైదరి శృంగారం మూవీతో కోలీవుడ్, ఢిల్లీ 6 మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు హిందీ మూవీస్ లో అదితి మేజర్, మైనర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించారు. సక్సెస్ ఫుల్ సమ్మోహనం మూవీతో అదితి టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో అదితి తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ మూవీ ఘనవిజయం సాధించింది. పుష్ప: ది రైజ్ మూవీ =లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ అదితి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. పుష్ప వంటి మాసీ ఫిల్మ్ లో నటించాలని ఉందనీ, కానీ అటువంటి స్టోరీస్ తో తనను ఎవరూ సంప్రదించడం లేదనీ చెప్పారు.

    ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
    Video thumbnail
    Aditi Rao Hydari Funny Comments on Karthi | CHELIYA Movie Audio Launch | Mani Ratnam | AR Rahman
    02:55
    Video thumbnail
    Aditi Rao Hydari & Karthi LOVELY Conversation | Cheliya 2019 Latest Telugu Movie | Telugu FilmNagar
    03:50
    Video thumbnail
    Aditi Rao Hydari about Trolls | Sammohanam Movie Interview | Sudheer Babu | Telugu FilmNagar
    03:40
    Video thumbnail
    Karthi & Aditi Rao Hydari BEST LOVE Scene | Cheliya Latest Telugu Movie | Mani Ratnam | AR Rahman
    02:48

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ మగధీర మూవీ రీ రిలీజ్
      Next articleజైలర్ – డిఫరెంట్ షేడ్స్ లో రజినీ?
      Team TFN

      తాజా వార్తలు

      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      October 17, 2026
      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      October 17, 2026
      Nagarjuna Says He Is Proud to Present Itllu Arjuna

      ఇట్లు అర్జునను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది – నాగార్జున

      October 17, 2026
      Priyadarshi Ram’s First Look as Muralidhar from ENE Repeat Released

      ఈఎన్ఈ రిపీట్ నుంచి మురళీధర్‌గా ప్రియదర్శిని రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్

      October 16, 2026
      Versatile Actor Sunil to Play a Powerful Lawyer in Due Date

      డ్యూ డేట్‌లో పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో విలక్షణ నటుడు సునీల్‌

      October 16, 2026

      తప్పక చదవండి

      Mythri in Love Launched in Style; First Look Released

      #మైత్రీ ఇన్ లవ్ ఘనంగా ప్రారంభం… ఫస్ట్ లుక్ రిలీజ్ 

      Bollywood Beauty Afia Syed to Play Rukmini in Alias Rukmini

      రుక్మిణీగా బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్

      January 12 Vidudala Ooty Schedule Begins

      జనవరి 12 విడుదల ఊటీ షెడ్యూల్ ప్రారంభం

      ranabaali review in telugu

      రివ్యూ : రణబాలి – సాలిడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

      Satyadev’s Trial and Error Begins with a Grand Pooja Ceremony

      సత్యదేవ్ ట్రయల్ అండ్ ఎర్రర్ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం

      allu-aravind-congratulates-pawan-kalyan-and-applauds-his-cinematic-journey

      పవన్ కళ్యాణ్‌కు అల్లు అరవింద్ అభినందనలు – సినీ ప్రయాణంపై ప్రశంసలు

      EDITOR PICKS

      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      October 17, 2026
      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      October 17, 2026
      Nagarjuna Says He Is Proud to Present Itllu Arjuna

      ఇట్లు అర్జునను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది – నాగార్జున

      October 17, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28537
      • సినిమా వార్తలు28108
      • ఇతర వార్తలు677
      • Tollywood577
      • రివ్యూస్388
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు168
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)