వినరో భాగ్యము విష్ణు కథ 3 డేస్ కలెక్షన్స్

Vinaro Bhagyamu Vishnu Katha Movie 3 Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kiran Abbavaram,Kiran Abbavaram Movie,Kiran Abbavaram Telugu Movie,Kiran Abbavaram Movie Updates,Kiran Abbavaram Movie Latest News,Vinaro Bhagyamu Vishnu Katha Movie 3 Days Collections,Vinaro Bhagyamu Vishnu Katha Movie Collections,Vinaro Bhagyamu Vishnu Katha Collections,Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Movie Collections,Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Collections,Vinaro Bhagyamu Vishnu Katha Movie Boxoffice Collections,Vinaro Bhagyamu Vishnu Katha Boxoffice Collections,Vinaro Bhagyamu Vishnu Katha Movie Boxoffice,Vinaro Bhagyamu Vishnu Katha Boxoffice,Vinaro Bhagyamu Vishnu Katha Box Office Collection Day 3,Vinaro Bhagyamu Vishnu Katha 3 Days Box Office Collections,Vinaro Bhagyamu Vishnu Katha Box Office Collection Day 3,Vinaro Bhagyamu Vishnu Katha Day 3 Box Office Collection,VBVK 3 Days Collections,Vinaro Bhagyamu Vishnu Katha 3Rd Day Collection

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం సినిమా జయాపజయాలను పక్కనపెట్టి సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక రీసెంట్ గానే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ఈసినిమా ఈనెల 17వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ప్లస్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొని డీసెంట్ హిట్ ను అందించింది. ఇక కలెక్షన్స్ ను కూడా బాగానే రాబట్టుకుంటుంది. ఈసినిమా మూడు రోజుల్లో 6.67 కోట్లను రాబట్టుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 4 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈసినిమా. అంటే ఈసినిమా ఇప్పటికే లాభాల్లోకి వెళ్లినట్టే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటించింది. ఇంకా మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మించారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ విశ్వాస్ డేనియ‌ల్ అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − four =