హిందీ రీమేక్ లో లవ్ టుడే

Love Today Hindi Remake Latest Update,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News, Love Today Hindi Remake upcoming Movie,Love Today Hindi Remake Latest Movie,Love Today Hindi Remake Movie Updates,Love Today Hindi Remake Latest movie news,Love today Hindi Remake Movie,Love today Hindi Remake,Love today Movie, Love today,Love today Telugu Movie

AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ , ఇవానా జంటగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సత్యరాజ్ , రాధిక , యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో సుమారు 5 కోట్ల బడ్జెట్ తో అద్భుతంగా తెరకెక్కిన లవ్ టుడే మూవీ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లవ్ టుడే మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లవ్ టుడే మూవీప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూషన్ ద్వారా నవంబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రాఫిట్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు నిర్మాత అర్చన కల్పాతి అధికారికంగా ప్రకటించారు. ఫాంటం స్టూడియోస్, ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ఈ లవ్ టుడే హిందీ
మూవీ ని నిర్మించనున్నాయి. 2024 ప్రారంభంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eighteen =