మోస్ట్ హ్యాండ్ సమ్ హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi about Mega Prince Varun Tej,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Lavanya Tripathi upcoming Movie,Lavanya Tripathi Latest Movie,Lavanya Tripathi Movie Updates,Lavanya Tripathi Latest movie news,Mega Prince Varun Tej upcoming Movie,Mega Prince Varun Tej Latest Movie,Mega Prince Varun Tej Movie Updates,Lavanya Tripathi about Varun Tej,Lavanya Tripathi Talk about Varun Tej ,Lavanya Tripathi Comments on Varun Tej,Pulimeka Webseries Trailer Launch Lavanya Tripathi Speech at Pulimeka Webseries Trailer Launch

సక్సెస్ ఫుల్ అందాల రాక్షసి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. లావణ్య ఇప్పుడు పులి – మేక వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, జీ 5 బ్యానర్స్ పై పంతం మూవీ ఫేమ్ చక్రవర్తి రెడ్డి దర్శకత్వం లో ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో తెలుగు తమిళ భాషలలో తెరకెక్కిన పులి -మేక వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ 5 లో 24 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కు స్టార్ రైటర్ కోన కథను అందించారు. పులి -మేక వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వరుణ్ తేజ్ , లావణ్య మిస్టర్, అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ అనే రెండు చిత్రాల్లో కలిసి నటించారు.కొన్ని రోజులుగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా లావణ్య పులిమేక వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా విలేకరులతో మాట్లాడిన లావణ్య హీరోల్లో ఎవరు అందంగా ఉంటారనే ప్రశ్నకు వరుణ్ పేరు చెప్పారు. ఇప్పటికే వరుణ్-లావణ్య ప్రేమలో ఉన్నారని విస్తృతంగా వార్తలు వస్తున్న వేళ.. తాజాగా ముద్దుగుమ్మ సమాధానంతో వీరి రిలేషన్‌పై మరింత క్లారిటీ వచ్చింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.