పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై కంగనా రనౌత్ ప్రశంసలు

Kangana Ranaut Is All Praises For Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kangana Ranaut,Actress Kangana Ranaut,Heroine Kangana Ranaut,Kangana Ranaut Movies,Kangana Ranaut New Movie,Kangana Ranaut Latest Movie,Kangana Ranaut Upcoming Movies,Kangana Ranaut Next Movie,Kangana Ranaut Upcoming Projects,Kangana RanautNext Projects,Kangana Ranaut Latest Projects,Kangana Ranaut New Projects,Kangana Ranaut New Movie Updates,Kangana Ranaut Latest Movie Updates,Kangana Ranaut Latest Film Udpates,Kangana Ranaut Latest News,Kangana Ranaut Movie Updates,Kangana Ranaut Movie News,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Kangana Ranaut Praises For Prabhas,Kangana Ranaut Praises Prabhas,Kangana Ranaut About Prabhas

బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని కంగనా రనౌత్ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. తలైవి , మణికర్ణిక వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న కంగనా రనౌత్ బెస్ట్ యాక్ట్రెస్ గా 4 నేషనల్ , 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కంగనా ఇందిరా గాంధీ పాత్రలో నటించిన ఎమర్జెన్సీ హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కంగనా ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా బ్లాక్ బస్టర్ చంద్రముఖి మూవీ సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ లో చంద్రముఖి పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ టాలీవుడ్ లో ఒక సినిమాలో నటించారు. యంగ్‌ రెబల్ స్టార్‌, ఇప్పటి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌ కు జోడీగా కంగనా ఏక్‌ నిరంజన్‌. (2009) మూవీ లో నటించారు. ట్విట్టర్‌లో చిట్‌చాట్‌ సెషన్‌లో పాల్గొన్న కంగనా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. కంగనా మాట్లాడుతూ .. ప్రభాస్‌ ఇంట్లో ఎప్పటికీ బెస్ట్ ఫుడ్ ఉంటుందనీ , ప్రభాస్‌ అద్భుతమైన హోస్ట్‌ అని చెప్పారు. కంగనా పొగడ్తలతో ప్రభాస్‌ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + fifteen =