త్వరలో విజయ్ దేవరకొండ ఖుషి మూవీ తాజా షెడ్యూల్

Vijay Deverakonda Kushi Movie Resumes New Schedule,Vijay Deverakonda Kushi Movie Latest Updates,Kushi Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kushi,Kushi Movie,Kushi Telugu Movie,Kushi Update,Kushi Updates,Kushi Movie Updates,Kushi Movie Update,Kushi Movie Latest Update,Kushi Latest Update,Kushi Latest Updates,Kushi Telugu Movie Latest Updates,Kushi Movie News,Kushi Telugu Movie Latest News,Kushi Movie Latest News,Vijay Deverakonda,Vijay Deverakonda Movies,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Upcoming Movie,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Latest Movie Updates,Vijay Deverakonda Kushi,Vijay Deverakonda Kushi Movie,Kushi Movie Shooting Update,Kushi Movie Latest Shooting Update,Kushi Movie Shooting Latest Update,Vijay Deverakonda Kushi Movie Shooting Update,Vijay Deverakonda Kushi Movie Shooting Update,Kushi Movie Shooting Update,Kushi Movie Latest Shooting Update

తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్ధంగా ఉంది.
స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి చికిత్స కారణంగా కొద్ది రోజుల పాటు షూటింగ్ లకు కాస్త బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే షూటింగ్ లో మళ్లీ బిజీగా పాల్గొంటు న్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై శివ నిర్వాణం దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో జయరామ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, లక్ష్మి, రోహిణి, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సమంత అనారోగ్యం కారణంగా ఖుషి మూవీ షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మూవీ తాజా షెడ్యూల్ మార్చి 8 వ తేదీ నుండి ప్రారంభం కానుందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =