పులి మేక వెబ్ సిరీస్ గ్లింప్స్ రిలీజ్

Mega Powerstar Ram Charan Launched Puli Meka Web Series Glimpse,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Puli Meka,Puli Meka Web Series,Puli Meka Telugu Web Series,Puli Meka Update,Puli Meka Updates,Puli Meka Latest Update,Puli Meka Latest Updates,Aadi,Aadi Movies,Aadi New Movie,Aadi Latest Movie,Aadi Upcoming Movie,Aadi Puli Meka,Aadi Puli Meka Movie,Aadi Puli Meka first glimpse,Puli Meka Teaser,Puli Meka Web Series Teaser,Puli Meka Web Series First Glimpse,Puli Meka First Glimpse,Puli Meka Web Series First Glimpse Release Date,Puli Meka Web Series First Glimpse Launch,Ram Charan,Puli Meka Web Series Update,Puli Meka Web Series Teaser Update,Aadi Saikumar,Aadi Saikumar New Webseries,Puli Meka On Zee5,Lavanya,Puli-Meka Teaser,Puli Meka Telugu Teaser,Puli Meka Telugu Web Series Teaser,Puli Meka Web Series Glimpse,Puli Meka Web Series Release Date,Puli Meka Glimpse

ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఆది సాయి కుమార్ ఇప్పుడు వెబ్ సిరీస్ లతో కూడా అలరించడానికి వస్తున్నాడు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ పులి-మేక. ఇక ఈసిరీస్ జీ5 లో 24వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగా తాజాగా ఈసిరీస్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ సిరీస్ ను రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గా ఉండి సిరీస్ పై అంచనాలను పెంచేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈవెబ్ సిరీస్ కు కె.చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తుండగా ఈసిరీస్ కు స్టార్ రైటర్ కోన కథను అందించారు. ఇంకా ఈవెబ్ సిరీస్ లో పాటు సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. మరి జీ5 నుండి ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు వచ్చి స్ట్రీమింగ్ అయ్యాయి. ఒక చిన్నఫ్యామిలీ స్టోరీ, లూజర్, గాలివాన లాంటి వెబ్ సిరీస్ లు రాగా అవి మంచిగా హిట్ అయ్యాయి. దీంతో ఈవెబ్ సిరీస్ పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =