సక్సెస్ ఫుల్ అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర హీరోగానే కాకుండా నెగెటివ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ టాలీవుడ్లో బిజీ యాక్టర్‌గా మారారు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ నవీన్ చంద్ర తెలుగు, తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ నేను లోకల్ మూవీ లో ఎస్ ఐ, అరవింద సమేత వీర రాఘవ మూవీలో బాలరెడ్డి గా నవీన్ చంద్ర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఓటీటీ మూవీస్ లో కూడా నవీన్ చంద్ర నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
BABY MOON 🌙 ❤️
Can't wait to hold you in our Arm's.
Advancing towards parenthood excited!!!
New phase , New life , New journey !!!
Father to be !!!! Orma❤️
Welcome to 2023 !
. pic.twitter.com/VdSefyDOX9— Naveen Chandra (@Naveenc212) February 14, 2023
తండ్రిగా మారనున్న నవీన్ చంద్ర తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మా చేతులతో ఎత్తుకొనడానికి వెయిట్ చేయలేక పోతున్నామనీ.. పేరెంట్స్ గా మారడానికి ఎగ్జయిటింగ్ గా ఉన్నామనీ.. న్యూ ఫేజ్, న్యూ లైఫ్, న్యూ జర్నీ, వెల్ కమ్ టు 2023 అంటూ నవీన్ తన భార్య తో ఉన్నఫొటోలను షేర్ చేసి ట్వీట్ చేశారు. నవీన్ చంద్ర ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న పేరు పెట్టని ఒక మూవీ లో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































