శాకుంతలం ఫస్ట్ సింగిల్ మల్లికా సాంగ్ రిలీజ్

Shaakuntalam Movie First Single Out Now, Shaakuntalam Telugu Songs: First Single Mallika Mallika Is Out Now, First Single Mallika Mallika Is Out Now, Mallika Mallika Is Out Now, Shaakuntalam Telugu Songs, Shaakuntalam Songs, Shaakuntalam First Single Is Out Now, Shaakuntalam First Single, Dev Mohan, Samantha Ruth Prabhu, Aditi Balan, Prakash Raj, Gunasekhar, Samantha Movies, Samantha Latest Movie, Samantha Upcoming Movie, Shaakuntalam, Shaakuntalam 2023, Shaakuntalam Movie, Shaakuntalam Update, Shaakuntalam Latest News, Shaakuntalam Telugu Movie, Shaakuntalam Movie Live Updates, Shaakuntalam Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దాదాపు స్టార్ హీరోయిన్ గా దశబ్దానికి పైగా రాణిస్తుంది. ప్రస్తుతం అయితే లేడీ ఒరియెంటెడ్ సినిమాలు తీస్తూ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ సత్తాను చూపిస్తుంది. రీసెంట్ గానే యశోద సినిమాతో మరోసారి తన సత్తాను చాటింది. సరోగసి క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా రూపొందింది. గుణ శేఖర్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రాబోతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్ చేసిన పోస్టర్‌లు, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలే క్రియేట్‌ చేశాయి. ఇక ఈసినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. కీరవాణి సంగీతం అందించిన ఈపాటను రమ్య బెహరా ఆలపించింది మల్లిక అంటూ సాగే ఈపాట ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు కన్నడ, హిందీలో కూడా ఈపాటను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 5 =