చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీన తెలుగు, హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో, భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్, అనుపమ జంటగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. 2022 సంవత్సరంలో రెండు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నిఖిల్ తన సతీమణి తో వెకేషన్ కు వెళ్ళిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
హీరో నిఖిల్ ప్రస్తుతం స్పై మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కార్తికేయ 3 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. తాజాగా నిఖిల్ తన వెకేషన్‌ను పూర్తి చేసుకున్నారు. ఆ వెకేషన్‌లో ఫుల్ రీఛార్జ్ అయిన నిఖిల్ పనిలో మునిగిపోయేందుకు సిద్దంగా ఉన్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బ్యాక్ టు వర్క్ అంటూ నిఖిల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: