ఆదిపురుష్ మూవీ రిలీజ్ పై ప్రభాస్ క్లారిటీ

Prabhas Gives Clarity on Adipurush Release Date, Clarity on Adipurush Release Date, Adipurush Release Date, Adipurush Movie Release Date, Prabhas Gives Clarity, Interesting Comments On Adipurush, Prabhas, Kriti Sanon, Saif Ali Khan, Devdatta Nage, Sunny Singh, Om Raut, Prabhas Movies, Prabhas Latest Movie, Prabhas Upcoming Movie, Adipurush, Adipurush 2023, Adipurush Movie, Adipurush Update, Adipurush Latest News, Adipurush Telugu Movie, Adipurush Movie Live Updates, Adipurush Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

టి – సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 2వ తేదీ అయోధ్య‌లో ఆదిపురుష్ మూవీ టీజ‌ర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

జనవరిలో రిలీజ్ కావలసిన ఆదిపురుష్ మూవీని మరింత విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు చిత్ర రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు గతంలో దర్శకుడు ఓం రౌత్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదిపురుష్ చిత్ర రిలీజ్ విషయంపై ప్రభాస్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. భారీ అంచనాలు ఉన్న ఆదిపురుష్ సినిమాను జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ వెల్లడించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎపిక్ మూవీ మరో 150 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − four =